తాగునీటి సహాయకుల శిక్షణ పై ఎమ్మెల్యే అసహనం

69చూసినవారు
తాగునీటి సహాయకుల శిక్షణ పై ఎమ్మెల్యే అసహనం
ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటినీ అందించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాల పై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి సోమవారం గీసుకొండ మండల పలువురు పంచాయితి కార్యదర్శులు ఒకరికి బదులు మరొకరిని పంపించారు. దీనిపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులైన పంచాయితి కార్యదర్శుల పై చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్