రూ. 6. 90 లక్షల విలువైన బంగారు, వెండి నగల చోరీ

57చూసినవారు
పరకాల కామారెడ్డిపల్లికి చెందిన విజయ్. కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు వరంగల్ ఈస్టజోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ కిషోర్ కుమార్ తెలిపారు. పలివేల్పులకు చెందిన భాస్కర్ అక్టోబరు 23న విజయ్ కుమార్ ఇంట్లో రూ. 6. 90 లక్షల విలువైన బంగారు, వెండి నగలను చోరీ చేశాడు. 2 తులాల బంగారు నెక్లెస్ ను భాస్కర్ సోదరి రాజేశ్వరికి ఇచ్చాడని, దానిపై విచారిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్