ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద సీఎం సీఎం అంటూ నినాదాలు

76చూసినవారు
హైదరాబాద్ నుంచి భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి మార్గమధ్యలో గూడెప్పాడు వద్ద ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద కాసేపు ఆగడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్ఎస్ఆర్ హోటల్ ప్రాంగణం సీఎం అనే నినాదాలతో హోరెత్తింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్