నిమ్స్ అనుసంధాన అధికారిని కలిసిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్

54చూసినవారు
నిమ్స్ అనుసంధాన అధికారిని కలిసిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్
ఎలుకుర్తి గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఐలోని అభిషేక్ నిమ్స్ అనుసంధాన అధికారి డాక్టర్ మార్త రమేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు పర్యావరణ కండువా కప్పి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ. హరితహారంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించి మొక్కలు నాటాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్