స్ట్రీట్ కార్నర్ మీటింగ్

78చూసినవారు
స్ట్రీట్ కార్నర్ మీటింగ్
తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. సంగెం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, ప్రజలు తనను ఎంపీగా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్