శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో ఉగాది పంచాంగం శ్రావణం

72చూసినవారు
శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో ఉగాది పంచాంగం శ్రావణం
పరకాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో ఉగాది పంచాంగం శ్రావణం కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు. వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్