అందరి సహకారంతో అభివృద్ధి చేశాం

69చూసినవారు
అందరి సహకారంతో అభివృద్ధి చేశాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు. ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన సందర్భంగా తన నివాసంలో పలువురు ఎంపీటీసీలను ధర్మారెడ్డి ఘనంగా సన్మానించారు. విరమణ పదవికే కానీ ప్రజాసేవకు కాదని ధర్మారెడ్డి చెప్పారు.

సంబంధిత పోస్ట్