ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళలు

84చూసినవారు
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళలు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఐశ్వర్య విశ్వవిద్యాలయ మహిళలు కలిసి రాఖీలు కట్టి ముందస్తుగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాఖీ భారతదేశ ఔన్నత్యానికి నిదర్శమని, ప్రజలలో సహోదర తత్వాన్ని రాఖీ పండగ పెంపొందిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్