యోగా శిక్షణ తరగతులు

55చూసినవారు
యోగా శిక్షణ తరగతులు
పరకాలలో కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతులు యోగా సాధన ద్వారా వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు యోగా ద్వారా శరీరాన్ని కూడా స్ట్రెచ్‌బుల్‌గా ఉంచుకోవచ్చు. మనస్సును రిలాక్స్ చేయడంతో పాటు కంటి నిండా నిద్రపోవడానికి యోగా సాయం చేస్తుంది. ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రుగ్మతల నుంచి యోగా సాధన ద్వారా రక్షణ పొందవచ్చు. అని యోగా గురువు కొలుగూరి రాజేశ్వర్ రావు తెలిపారు.
ఉచిత యోగా శిక్షణా తరగతులు ప్రతి రోజు ఉదయం 6 గం. 7 గం. వరకు పరకాల ప్రభుత్వ కాలేజి గ్రౌండ్ ఆవరణలో గత 12రోజుల నుండి జరుగుచున్నవి. కావున ఉచిత యోగా శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్