రాయపర్తి: మానవత్వాన్ని చాటుకున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండలోని మ్యాక్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అతను వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న సమాచారం తెలుసుకున్న మైలారం గ్రామానికి చెందిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గురువారం వారి కుటుంబ సభ్యులకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.