రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు రాయపర్తి గురుకుల విద్యార్తులు

68చూసినవారు
రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు రాయపర్తి గురుకుల విద్యార్తులు
రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జీ రోహిత 9వ తరగతి చదువుతున్న టి స్వాతి లు డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఇండియా వారు నిర్వహించిన క్విజ్ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ సముద్రాల సరిత తెలిపారు. వారు ఈనెల 26న హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలలో పాల్గొంటారని ఆమె అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్