May 08, 2024, 17:05 IST/స్టేషన్ గన్ పూర్
స్టేషన్ గన్ పూర్
దేశ అభివృద్ధికి మోడీ కృషి
May 08, 2024, 17:05 IST
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో బీజేపీ రాష్ట్ర నేత బొజ్జపల్లి సుభాష్ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపించాలని కోరారు.