నీట్ పరీక్షకు 97. 73% హాజరు

54చూసినవారు
నీట్ పరీక్షకు 97. 73% హాజరు
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజుల దేవి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5, 205 మంది విద్యార్థులకు
5, 087 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు.

సంబంధిత పోస్ట్