బీజేపీ శ్రేణుల సంబరాలు

72చూసినవారు
కేంద్రంలో బీజేపీ మూడోసారి ఘనవిజయం సాధించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దింతో స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బానసంచ పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్