ఐటిఐలో ప్రవేశాలకు గడువు పెంపు

77చూసినవారు
ఐటిఐలో ప్రవేశాలకు గడువు పెంపు
ఐటిఐలో ప్రవేశాలకు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఐటిఐ కన్వీనర్ జూమ్ల నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు iti. telangana. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు.

ట్యాగ్స్ :