కురిసిన భారీ వర్షం

69చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపైకి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్