మోడల్ స్కూల్ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

71చూసినవారు
మోడల్ స్కూల్ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7 నుంచి 10వతరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు telanganams. cgg. gov. inలో చూడాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్