ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

84చూసినవారు
ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
స్వయం ఉపాధిలో శిక్షణ పొందడానికి యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కౌశలం సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ మడికొండ నిర్వాహకులు మహేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మడికొండలోని వేదవ్యాస పబ్లిక్ స్కూల్ ఆవరణలో సేవా భారతి గోద్రెజ్ సంయుతంగా ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ మరమ్మత్తులపై ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 9059907740 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్