కడియం మోసగాళ్లకే మోసగాడు

65చూసినవారు
జనగామ జిల్లా జఫ్ఫార్గఢ్ మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియంకు కేసీఆర్ అన్ని అవకాశాలు కల్పించారని చెప్పారు. ఆయన కడియం కేసీఆర్ ను మోసం చేసారని ఆరోపించారు. కడియం మోసగాళ్లకే మోసగాడు అంటూ దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్