కన్నుల పండువగ కళ్యాణ మహోత్సవం

70చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచనాల నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఆ స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్