సకల సమస్యలకు పరిష్కారం చూపేది మార్కిజం

81చూసినవారు
సకల సమస్యలకు పరిష్కారం చూపేది మార్కిజం
ప్రపంచ మానవుడు ఎదురుకుంటున్న సకల సమస్యలకు పరిష్కారం చూపేది మార్కిజం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మేకు కనక రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణా తరగతులకు శనివారం జిల్లా కార్యదర్శి కనక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వర్తమాన రాజకీయాలు జాతియ, అంతర్జాతీయ పరిస్థితులపై వివరించారు.

ట్యాగ్స్ :