క్రీడ వసతి గృహంలో ప్రవేశాలకు అవకాశం

71చూసినవారు
క్రీడ వసతి గృహంలో ప్రవేశాలకు అవకాశం
క్రీడా వసతి గృహాల్లో ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా క్రీడల యువజన అభివృద్ధి అధికారి అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 4న జేఎన్ఎస్ స్టేడియంలో హ్యాండ్ బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్ తదితర ఎంపిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి అర్హత కలిగిన వారు పూర్తి వివరాలకు 9989721977 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్