ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి

61చూసినవారు
ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఇంటర్ డిగ్రీ డైట్ కళాశాలల సైన్స్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు పరిశోధన పత్రాలను పంపాలని ఎస్సీఈఆర్టీ శనివారం పేర్కొంది. అంశాన్ని శీర్షిక లక్ష్యాలను వెయ్యి పదాలు మించకుండా పేరు చిరునామా తదితర వివరాలతో tgscrtmathsscience@gmail. comకు ఫిబ్రవరి 2 తేదీల్లోగా మెయిల్ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్