కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం, ఆదివారం వారంతారపు సెలవులు, సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్బంగా మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు తెలిపా రు. తిరిగి మంగళవారం నుంచి మార్కెట్ ప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైత్లు సహకరించాలని పేర్కొన్నారు.