బక్రీదుకు ఈద్గాలో ఏర్పాట్లు చేయాలి

84చూసినవారు
బక్రీదుకు ఈద్గాలో ఏర్పాట్లు చేయాలి
బక్రీదు ను పురస్కరించుకుని ఫోర్టురోడ్డులోని ఈద్గాను సందర్శించి ఏర్పాట్లకు అధికారులను ఆదేశించాలని మంత్రి కొండా సురేఖను ఖిలావరంగల్ ఈద్గా అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ కోరారు. సోమవారం ఈద్గా కమిటీ సభ్యులు మంత్రి కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చాంద్పాషా, అబ్జాద్, హసన్అలీబేగ్, మగ్దూం, అష్రఫ్, మాషుఖ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్