పాలిటెక్నిక్ ప్రవేశం కోసం కౌన్సెలింగ్

85చూసినవారు
పాలిటెక్నిక్ ప్రవేశం కోసం కౌన్సెలింగ్
పాలిటెక్నిక్ ప్రవేశం కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో సోమవారం ప్రారంభమైంది. 11వ తేదీలోగా స్లాట్స్ ఎంచుకున్న వారికి 12వ తేదీ వరకు ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్లో సర్టిఫికెట్లను పరిశీలిస్తామని, విద్యార్థులు బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. సోమవారం 445 మంది అభ్యర్థులు తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వచ్చారని ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్