గగనయానం కల త్వరలో నెరవేరబోతున్నది

79చూసినవారు
ఓరుగల్లు వాసుల గగనయానం కల త్వరలో నెరవేరబోతున్నది. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా వరంగల్ మామునూరును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం అని మంత్రి కొండా సురేఖ గురువారం తెలిపారు. ప్రయాణికులు సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ప్రణాళికల రూపకల్పన, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్ పోర్ట్ సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతిలో దూసుకుపోతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్