నేడు బల్దియాలో గ్రీవెన్స్ సెల్

61చూసినవారు
నేడు బల్దియాలో గ్రీవెన్స్ సెల్
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు. లకు గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మున్సిపల్ కమీషనర్ ప్రవిణ్య ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకలంలో హాజరు కావలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్