వరంగల్లో ప్రశాంతంగా గ్రూప్1 పరీక్షలు

80చూసినవారు
వరంగల్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. 9092 మందికి 6622 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. నిమిషం నిబంధనను పకడ్బందీగా అమలు చేశారు. గిర్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సెంటర్కు ఓ మహిళ నిమిషం ఆలస్యంగా చేరుకోవడంతో అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమై వెనుదిరిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్