విద్యుత్ లైన్ లా మరమ్మత్తులు కరణంగా శనివారం హన్మకొండలోని పాలు ప్రాంతాలలో విధి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది అని పట్టణం డి. ఈ. జి సాంబారెడ్డి ఒక ప్రకటనలో తేలిపారు. గోపాల్‌పూర్‌లో ఉదయం 9గం. ల నుండి మధ్యాహ్నం 12గం. ల వరకు, కే.యూ.సి,పెద్దమ్మగడ్డ, కలెక్టరేట్, శ్యాంపేట, నక్కలగుట్ట, వడ్డేపల్లి, మచిలీబజార్, మడికొండ, సోమిడి, రాంపూర్ ప్రాంతాలలో విధి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తేలిపారు. వినియోగదార్లు సహకరించాలి అని పేర్కొన్నారు.