ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 10 న నిరుద్యోగులకు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి ఎం. మల్లయ్య ఒక ప్రకటనలో తేలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీ లో 21 ఉద్యోగాలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.