స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య గురువారం పలు కార్యకలాపాలలో పాల్గోననున్నట్లు తెలిపారు. చిల్పూర్ మండలం లోని వంగాలపల్లి గ్రామములో పలు అభిమృది కార్యక్రమా లకు , ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాలా సంపత్ రెడ్డి పాల్గొననున్నారు.