ముదిరాజ్ కులస్తులను బీసీఏలో చేర్చాలి

55చూసినవారు
ముదిరాజ్ కులస్తులను బీసీఏలో చేర్చాలి
బీసీ-డీ జాబితాలో ఉన్న ముదిరాజ్లను బీసీ-ఏ లో చేర్చాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు. ఇదే డిమాండ్లతో కూడిన వాల్ పోస్టర్ ను ఆదివారం రంగశాయిపేటలో గల బెస్తం చెరువు వద్ద ముదిరాజ్ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ముదిరాజ్ హక్కుల కొరకు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్