మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గం. లకు ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించి,ప్రజల వద్ద నుండి పిర్యాదులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక ఒక ప్రకటనలో తేలిపారు. జిల్లా లోని ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపా రు.