వరంగల్ జిల్లాలో వర్షపాతం ఇలా..

81చూసినవారు
వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. వరంగల్లో 79 మి. మీ, ఖిలా వరంగల్ 81. 42, నర్సంపేట 47. 3 మి. మీ, నెక్కొండ 34. 9 మి. మీ, వర్ధన్నపేట 49. 5 మి. మీ, పర్వతగిరి 30 మి. మీ, సంగెం 33 మి. మీ, రాయపర్తి 27. 3 మి. మీ, చెన్నారావుపేట 46. 7 మి. మీ, జిల్లా వ్యాప్తంగా దుగ్గొండి మండలంలో అత్యధిక వర్షపాతం 114. 6 మి. మీగా అత్యల్పంగా రాయపర్తి మండలంలో 27. 6 మి. మీగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్