కురవి మండలంలో రోడ్డు ప్రమాదం..తీవ్ర గాయలు

17269చూసినవారు
కురవి మండలంలో రోడ్డు ప్రమాదం..తీవ్ర గాయలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయి తండా పాకాల వాగు వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కిష్టాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కురవి నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో పాకాల వాగు వద్ద బైక్ అదుపు తప్పి చెట్ల పొడల్లోనికి దూసుకెళ్లింది. దీనితో ఆటడికి తీవ్ర గాయలయ్యాడు దగ్గరలోని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తారలించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్