ఫోర్ట్ రోడ్ లో గంజాయి స్వాధీనం

61చూసినవారు
ఫోర్ట్ రోడ్ లో గంజాయి స్వాధీనం
వరంగల్ ఫోర్ట్ రోడ్ జంక్షన్లో శనివారం వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వస్తు పోలీసులను చూసి పారిపోతుండగా బ్యాగు పట్టుకున్న చరణ్ దొరకగా, మిగతా ఇద్దరు ఆదిత్య, అనిల్ పరారయ్యారు. బ్యాగు తనిఖీ చేయగా 2 కిలోల ఎండు గంజాయి లభించినట్లు మిల్స్ కాలని సీఐ మల్లయ్య తెలిపారు. రూ. 5వేల చొప్పున 2కే జీల గంజాయి కొనుగోలు చేసి, చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్మేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారన్నారు.

ట్యాగ్స్ :