బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 1. 87లక్షలు

64చూసినవారు
బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 1. 87లక్షలు
వరంగల్ నగరంలోని శ్రీ గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 1. 87లక్షలు వచ్చినట్టు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. 15రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి హుండీల ద్వారా రూ. 1. 10లక్షలు, అర్చనలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ. 62వేలు, లడ్డు, పులిహోర ప్రసాదాల ద్వారా రూ. 15వేలు వచ్చినట్టు తెలిపారు. కార్పొరేటర్ అనిల్ సమక్షంలో రత్నాకర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్