రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీగల జీవన్ గౌడ్

50చూసినవారు
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీగల జీవన్ గౌడ్
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల జీవన్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్రం లోని 33 జిల్లాలకు చెందిన బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. తన ఎన్నికపై పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్