జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలపై ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో తేలిపారు. జిల్లాలో ప్రజలు నేరుగా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.