May 12, 2024, 09:05 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
భద్రకాళి అమ్మవారి సేవలో పట్కారి కులస్తులు
May 12, 2024, 09:05 IST
వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు నీటితో నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఆదివారం పట్కారి కులస్తులు వారి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో పెద్ద ఎత్తున వరంగల్ లోని ఎస్ ఎస్ కె సమాజ్ నుండి భద్రకాళి ఆలయం వరకు భారీగా శోభాయాత్రతో చేరుకున్నారు. తదుపరి భద్రకాళి అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ కార్యక్రమాలు పట్కారి కులస్తులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం వితరణ చేశారు.