సామాజిక వైద్యశాల సూపర్ డెంట్ ని కలిసిన ఎంపీపీ

2548చూసినవారు
సామాజిక వైద్యశాల సూపర్ డెంట్ ని కలిసిన ఎంపీపీ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని సామాజిక వైద్యశాల సూపర్ డెంట్ ని కలిసి రోగుల గురించి మరియు సిబ్బంది గురించి మాట్లాడిన ఎంపీపీ అంతటి.విజయనాగరాజు మండల ప్రధానకార్యదర్శి సర్దర్ పాషా, మరియు తాండ్ర సతీష్, కొమిరరె రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్