నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి

76చూసినవారు
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదాల్ల శరత్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 5న పరీక్షను నిర్వహించడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్