కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్

59చూసినవారు
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవికాలం దృష్ట్యా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయాన్ని కల్పించడంపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు

సంబంధిత పోస్ట్