వరంగల్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

63చూసినవారు
మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ మంగళవారం పెంబర్తి కళాతోరణం దాటి వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. జాతీయ రహదారికి ఇరువైపులా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లా ప్రవేశంతో తనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమైనప్పటికీ కాన్వాయ్ ఆగే ప్రసక్తి లేదని సీఎం బందోబస్తు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్