నేరం చేసిన నేరస్తులకు శిక్ష పడాలి: సీపీ

75చూసినవారు
నేరం చేసిన నేరస్తులకు శిక్ష పడాలి: సీపీ
నేరానికి పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షపడే విధంగా పోలీస్‌ అధికారులు విధులు నిర్వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ నేరాల్లో నేరస్తులకు కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించడంలో విశేష కృషి చేసిన పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతులమీదుగా శనివారం ప్రశంస పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్