పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలి

77చూసినవారు
పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ నర్సంపేట మండలంలోని రామవరం ఎంపీపీ ఎస్, నర్సంపేట ఎంపీపీఎస్, ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు గుర్తించి చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా రూ. 24 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్