వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు

82చూసినవారు
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, అమ్మా ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, వేసవిలో త్రాగు నీటి ఎద్దడి నివారణ చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. వరంగల్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్