భద్రకాళి అమ్మవారికి మహా హారతి

67చూసినవారు
ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి మహా హారతి అందించారు. మహా హారతి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్