ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయండి: మంత్రి

81చూసినవారు
ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో నవంబర్ 19 న హన్మకొండలో తలపెట్టిన ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతున్నదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్